ఆపిల్ పండు కోసిన తరువాత ఆ ముక్కలు కొద్ది సేపటికే గోధుమ రంగులోకి మారడం సహజం. దీంతో పిల్లలు ఫ్రూట్ స్నాక్ బాక్స్‌లో వీటిని పంపిస్తామంటే వద్దని చెప్పేస్తారు. మరి యాపిల్ రంగు మారకుండా చేసేందుకు హిందుస్తాన్ టైమ్స్ పాఠకుల కోసం ఒక సూపర్ చిట్కా ఇక్కడ ఉంది చూడండి.