Instagram schedule message feature : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్‌న్యూస్. ఇప్పుడు మరో సూపర్ ఫీచర్ వచ్చింది. ఇకపై మీరు టైమ్ అండ్ డేట్ సెట్ చేసి పెడితే ఆ సమయానికి మెసేజ్ వెళ్లిపోతుంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ షెడ్యూల్ మెసేజ్ ఫీచర్ తీసుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here