Unsplash
Hindustan Times
Telugu
విటమిన్ సి లోపంతో బాధపడే వాళ్ళు ఉసిరిని ఎక్కువ తీసుకుంటే మంచిది. ఉసిరిని తీసుకుంటే పేరుకుపోయిన కొవ్వులని కరిగించుకోవచ్చు.
Unsplash
గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. వృద్ధాప్య ఛాయలని తగ్గించి, యవ్వనంగా ఉండేటట్టు చేస్తుంది.
Unsplash
ఫైబర్ కూడా ఉసిరిలో ఎక్కువ ఉంటుంది. పేగు కదలికలని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్య నుండి కూడా దూరంగా ఉంచుతుంది.
Unsplash
ఉసిరిని తీసుకుంటే ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. ఎముకలు కూడా బలంగా ఉంటాయి. మహిళల్లో మెనోపాజ్ సమస్యలు తగ్గుతాయి.
Unsplash
చలికాలంలో లభించే ఉసిరి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఉసిరిని తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
Unsplash
ఉసిరికాయలను ముక్కలు కట్ చేసుకుని ఎండబెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు. ఏడాది మొత్తం కూడా ఉసిరిని తీసుకోవచ్చు.
Unsplash
ఉసిరి చలికాలంలో ఎక్కువగా లభిస్తుంది. దీనితో మీ మెుత్తం ఆరోగ్యానికి మంచిది.
Unsplash
డిజిటల్ అరెస్ట్ స్కామ్స్తో భారీ ఆర్థిక నష్టం- ఇలా సేఫ్గా ఉండండి..
Pexel