AP Weather Latest Update: నైరుతి బంగాళాఖాతంలో డిసెంబర్ 17వ తేదీ మంగళవారం ఉదయం 08.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. దీని అనుభంద ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. రానున్న రెండు రోజులలో అల్పపీడనం బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here