మార్గమధ్యలో ఈశ్వరరావు మృతి చెందారు. భార్యకు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఆమెకు ఒక కాలు విరిగింది. వినూత్న పరిస్థితి విషమంగా ఉంది. చీపురుపల్లిలో ప్రాథమిక చికిత్స అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఆమెను విజయనగం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త మరణంతో ఆమె తీవ్రంగా రోదిస్తుంది. ఈ ఘటనతో భీమవరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Home Andhra Pradesh విజయనగరం జిల్లాలో విషాదం.. ఆసుపత్రికెళ్లి వస్తుండగా ప్రమాదం.. భార్య కళ్లెదుటే భర్త మృతి-army jawan dies...