AP TG Winter Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. అరకులో అత్యల్పంగా 3.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో 5.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. క్రమేణా ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో జనం చలి గాలులకు వణికి పోతున్నారు.
Home Andhra Pradesh AP TG Winter Updates: ఏపీ, తెలంగాణల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు, అరకులో 3.8డిగ్రీలు, తెలంగాణలో పలు...