Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అప్పులపై కాంగ్రెస్ పార్టీ , బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎఫ్‌ఆర్‌బీఎమ్ రుణాలపై మాజీ మంత్రి హరీష్ రావు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here