Gautham Krishna: క‌న్న‌డ యాక్ట‌ర్ నిఖిల్‌ను విన్న‌ర్‌గా ప్ర‌క‌టించి తెలుగు కంటెస్టెంట్స్‌కు అన్యాయం చేశార‌ని బిగ్‌బాస్‌పై నెటిజ‌న్లు ట్రోల్స్‌, నెగెటివ్ కామెంట్స్ చేస్తోన్నారు. ఈ ట్రోల్స్‌పై ర‌న్న‌ర‌ప్ గౌత‌మ్ కృష్ణ రియాక్ట్ అయ్యాడు. బిగ్‌బాస్ బ్యాక్ ఎండ్‌లో ఏం జ‌రిగిందో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here