Hyderabad : సంధ్య థియేటర్ యాజమాన్యానికి పోలీసులు షాక్ ఇచ్చారు. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులు ఇచ్చారు. తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఓ ప్రాణం పోయిందని.. మరో ప్రాణం కొట్టుమిట్టాడుతోందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here