వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్యను అదిగమించవచ్చు. బరువు ఎక్కువగా ఉన్న వారు బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. ఎకకువ సేపు నిలబడటం, కూర్చోవడం చేయకూడదు. కొన్ని రకాల మందులు కూడా కాళ్ల వాపులకు దారి తీయవచ్చు. మూత్రం ఎక్కువగా చేసే మందుల వల్ల కూడా కాళ్ల వాపులు తగ్గించవచ్చు.