MSG: ఆహారాలకు రుచిని, మంచి వాసనను ఇచ్చేందుకు మోనోసోడియం గ్లూటామేట్ ను కలుపుతారు. దీన్నే MSG అని షార్ట్ కట్‌లో పిలుస్తారు. మన శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి ప్రధాన కారణం ఇదే అవుతోంది. దీని వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదాలు ఉన్నాయి. అసలు ఇదేంటో తెలుసుకోండి.