Nithiin Robinhood: నితిన్ రాబిన్‌హుడ్ క్రిస్మ‌స్ రేసు నుంచి త‌ప్పుకున్న‌ది. డిసెంబ‌ర్ 25న రిలీజ్ కావాల్సిన ఈ మూవీని వాయిదా వేస్తోన్న‌ట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించింది. రాబిన్‌హుడ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here