రూ.1400 కోట్లు రాబట్టిన పుష్ప 2

పుష్ప2 మూవీ తెలుగు, తమిళ్, కన్నడ, బెంగాలీ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవగా.. హిందీ, తెలుగు, తమిళ్‌లో భారీగా వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే పుష్ప 2 మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.1400 కోట్లు కలెక్ట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here