Srikakulam Murder: శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వివాహేత‌ర సంబంధంతో మ‌హిళ దారుణ హ‌త్య‌కు గురైంది.భ‌వానీ మాలధార‌ణ‌తో ఉన్న నిందితుడు ఆమె క‌త్తితో దాడి చేసి హ‌త‌మార్చాడు.చ‌ప్పుడుకు నిద్ర లేచిన పిల్ల‌లు కేక‌లు వేయడంతో నిందితుడు అక్క‌డ నుంచి ప‌రార‌య్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here