Target KTR : ఎముకలు కొరికే చలిలో.. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. తెలంగాణ రాజకీయం అతి త్వరలో ఊహించని మలుపు తిరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు కారణం.. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం. ఈ కేసులో కేటీఆర్‌ను విచారించి, అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.