తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Tue, 17 Dec 202412:36 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Rajinikanth: రజనీకాంత్ లాల్ సలామ్ ఓటీటీ రిలీజ్ లేనట్లే? – తెలుగులోనూ డైరెక్ట్‌గా టీవీలోనే టెలికాస్ట్
-
Rajinikanth: రజనీకాంత్ లాల్ సలామ్ తెలుగు, తమిళ వెర్షన్స్ త్వరలో టీవీలో టెలికాస్ట్ కాబోతున్నట్లు సమాచారం. ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ శాటిలైట్ రైట్స్‌ను సన్ నెట్‌వర్క్ సొంతం చేసుకున్నది. న్యూ ఇయర్ లేదా పొంగల్‌కు రజనీకాంత్ మూవీ టీవీలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.