షణ్ముఖ్ జస్వంత్ హీరోగా నటించిన మూవీ లీలా వినోదం. ఇందులో మ‌ల‌యాళ బ్యూటీ అన‌ఘా అజిత్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాకు ప‌వ‌న్ సుంక‌ర ద‌ర్శకత్వం వహించగా, శ్రీధ‌ర్ నిర్మించాడు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫంక్షన్ లో మాట్లాడుతూ హీరో భావోద్వేగం అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here