పట్టణ, శివారు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఈ కాల్పుల ఘటనలు వణికిస్తున్నాయి. మార్చ్ 2023 లో, నాష్విల్లేలోని ఒక ప్రైవేట్ అకాడమీ అయిన కన్వెన్షన్ స్కూల్లో ఒక మాజీ విద్యార్థి ముగ్గురు పిల్లలు, ముగ్గురు పెద్దలను చంపాడు. కాలిఫోర్నియాలోని ఓరోవిల్లే సమీపంలోని ఫెదర్ రివర్ అడ్వెంటిస్ట్ స్కూల్లో 5, 6 ఏళ్ల వయసున్న ఇద్దరు విద్యార్థులను ఓ దుండగుడు కాల్చి చంపాడు.
Home International Wisconsin school shooting : బాలుడి చేతికి తుపాకీ- విస్కాన్సిస్ స్కూల్లో కాల్పుల మోత, ముగ్గురు..-wisconsin...