తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Wed, 18 Dec 202412:51 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: OTT Telugu: ఓటీటీలోకి నేరుగా వస్తున్న తెలుగు రొమాంటిక్ లవ్ డ్రామా.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
- Leela Vinodam OTT Streaming: ఓటీటీలోకి నేరుగా వస్తున్న తెలుగు రొమాంటిక్ కామెడీ లవ్ డ్రామా చిత్రం లీలా వినోదం. బిగ్ బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ లీలా వినోదం ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.