మీరు నెలకు రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే 21 సంవత్సరాల తర్వాత మీ మొత్తం పెట్టుబడి రూ.25,20,000 అవుతుంది. మీరు 12 శాతం వార్షిక రాబడిని ఆశించినప్పటికీ మీ మొత్తం రాబడి రూ. 87,98,000 అవుతుంది. అంటే 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీ మొత్తం రూ.1,13,18,000 అవుతుంది. సిప్‌లో పెట్టుబడి పెడితే వడ్డీ బాగా ఉంటుంది.