AP Mid DayMeal Menu: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో కీలక మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యార్థులకు అందించే ఆహారాన్ని వారి స్థానిక ఆహార అలవాట్లకు అనుగుణంగా మార్పు చేసింది. ఇందుకోసం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకంలో కీలక మార్పులు చేసింది. అయా ప్రాంతాల్లో విద్యార్ధుల ఆహార అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా వంటకాల మెనూ రూపొందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here