(5 / 5)
Ashwin Retirement: రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా తరఫున 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. మొత్తంగా 775 అంతర్జాతీయ వికెట్లు తీసుకున్నాడు. అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో అతడు ఆడిందే కెరీర్లో చివరి మ్యాచ్. అందులో అతడు 22, 7 పరుగులు చేయడంతోపాటు ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. (AFP)