(5 / 5)
ఈ బైక్ మూడు ఏబీఎస్ మోడ్‌లకు జతచేసి ఉంది. ఇది బైక్ బ్రేకింగ్ పనితీరు, సేఫ్టీని కూడా మెరుగుపరుస్తుంది. 199.6 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 18.9 బిహెచ్‌పీ, 17.35 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.1.67 లక్షలు(ఎక్స్ షోరూమ్, దిల్లీ)గా ఉంది.