Sun Transit In Capricorn 2025 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట వ్యవధిలో రాశిని మార్చుతుంది. దీంతో అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. సూర్యుడు నవగ్రహాలకు అధిపతిగా భావిస్తారు. సూర్యుడు నెలకు ఒకసారి రాశిని మార్చగలడు. జనవరిలో సూర్యుడు రాశిని మారుస్తాడు.