Allu Arjun Father Allu Aravind: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అరవింద్.. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించాడు.
Home Entertainment Allu Aravind: శ్రీతేజ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి అల్లు అరవింద్.. రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ