ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ బోర్డు కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది.. .రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి దేహదారుఢ్య పరీక్షల కోసం హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఏపీలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం కోసం 2022లో నోటిఫికేషన్ విడుదలైంది.
Home Andhra Pradesh AP Constable Recruitment: ఏపీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అప్డేట్, డిసెంబర్ 30నుంచి దేహదారుఢ్య పరీక్షలు…