ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది.. .రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి  దేహదారుఢ్య పరీక్షల కోసం హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఏపీలో 6100 కానిస్టేబుల్‌ ఉద్యోగాల  నియామకం కోసం 2022లో నోటిఫికేషన్ విడుదలైంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here