Bhavani Deekshalu: విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిసెంబర్ 21 నుంచి 25వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై దీక్షల విరమణకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు.ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, ఒడిస్సాల నుంచి లక్షలాదిగా భక్తులు విజయవాడకు తరలి వస్తారు.