గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ హై వోల్టేజ్ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన వచ్చింది. దాంతో బుధవారం ధోప్ అంటూ మరో సాంగ్ ప్రొమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.కియారా అడ్వాణి, రామ్ చరణ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here