Minor Girl Pregnancy: విజయవాడలో ఓ మైనర్ బాలిక గర్భం దాల్చిన తీరు పోలీసుల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.18ఏళ్లలోపు బాలికకు తరచూ జ్వరం వస్తుండటంతో తండ్రి వైద్య పరీక్షలు చేయించడంతో గర్భవతిగా తేలింది.అప్పటికే ఐదు నెలలు నిండటంతో బాలిక తండ్రి పోలీసుల్ని ఆశ్రయించాడు.ఈ ఘటన పోలీసుల్నే విస్తుబోయేలా చేసింది.
Home Andhra Pradesh Minor Girl Pregnancy: బెజవాడలో గర్భం దాల్చిన మైనర్ బాలిక.. కారణం ఎవరో తెలిసి పోలీసులే...