OTT Movies Releasing This Week: ఓటీటీలోకి ఈ వారం 32 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఇవాళ ఒక్కరోజే 6 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక 32 సినిమాల్లో కేవలం రెండు మాత్రమే తెలుగులో, అది కూడా చూసేందుకు స్పెషల్‌గా ఉన్నాయి. వీటితోపాటు మార్వెల్ వెబ్ సిరీస్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here