Pawan Kalyan : కనీసం రోజుకి సగటు మనిషికి 55 లీటర్ల పరిశుభ్రమైన నీరు అందిచడమే జల్ జీవన్ మిషన్ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కోటి కుటుంబాలకు సురక్షిత మంచినీరు అందించాలనే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.
Home Andhra Pradesh Pawan Kalyan : కోటి కుటుంబాలకు సురక్షిత మంచినీరు అందించడమే లక్ష్యం- పవన్ కల్యాణ్