మ‌రో అబ్బాయితో..

ప్ర‌స్తుతం ఆ అమ్మాయి ఓ కాలేజీలో బీటెక్ చ‌దువుతోంది. అదే కాలేజీలో మ‌రో అబ్బాయితో ప్రేమ‌లో ప‌డింది. ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రితో మాట్లాడుతూ ఇద్ద‌రితోనూ ప్రేమాయ‌ణం న‌డుపుతోంది. ఇటీవ‌ల మొద‌టి ప్రియుడి విష‌యం తెల‌సుకున్న రెండో ప్రియుడు, యువ‌తిని నిల‌దీశాడు. దీంతో త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు తాను ప్రేమించ‌డం లేద‌ని, అత‌డే వేధిస్తున్నాడ‌ని చెప్పింది. ఈ క్ర‌మంలో రెండో ప్రియుడితో క‌లిసి మొద‌టి ప్రియుడు అర‌వింద్‌పై దాడికి కుట్ర ప‌న్నారు. రెండు రోజులు మందుగానే గాజుల‌దిన్నె ప్రాజెక్టు వ‌ద్ద‌కు వ‌చ్చి రెక్కీ నిర్వ‌హించుకుని వెళ్లింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here