Vijayawada Struggles: విజయవాడలో చావంటే, బంధువులకు చావుకు మించిన కష్టం.. దేవాల‌యాల్లో నిద్ర అంటే నరకమే…

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 19 Dec 202403:58 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayawada Struggles: విజయవాడలో చావంటే, బంధువులకు చావుకు మించిన కష్టం.. దేవాల‌యాల్లో నిద్ర అంటే నరకమే…

  • Vijayawada Struggles: విజయవాడలో ఎవరైనా మరణిస్తే వారి బంధువులకు కూడా చచ్చేంత కష్టాలు తప్పడం లేదు. మరణించిన వారి కర్మకాండలు పూర్తి చేసిన తర్వాత ఆలయాల్లో నిద్రించడం కూడా కష్టమైపోతోంది. దేవాదాయ శాఖ తీరుతో కర్మకాండలు పూర్తి చేసిన తర్వాత ఆలయాల్లో నిద్రించే ఆనవాయితీని పాటించడం కూడా సవాలుగా మారుతోంది.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here