బీఆర్ అంబేడ్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపగా, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ఈ వ్యాఖ్యలను ఉపయోగించుకుంటున్నాయి. అంబేడ్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here