తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సంవత్సరానికి సంబంధించి 12 పేజీలు, 6 పేజీలు, టేబుల్, టాప్, క్యాలెండర్‌లు, డైరీలు, చిన్న డైరీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి పెద్ద సైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్లను టీటీడీ అందుబాటులో ఉంచింది.
Home Andhra Pradesh ఆన్లైన్ ద్వారా భక్తులకు టీటీడీ డైరీలు, క్యాలెండర్‌లు.. ఇలా బుక్ చేసుకోండి-ttd is selling diaries...