తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో ఉన్న కేటీఆర్ సిరిసిల్లలో పోటీ చేస్తే తప్పులేదు..తాను మరో నియోజకవర్గంలో పోటీ చేస్తే తప్పా అని ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్ రావును అనే దమ్ము లేదా అని అన్నారు.