తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 19 Dec 202412:46 AM IST
తెలంగాణ News Live: Peddapur Gurukulam: పెద్దాపూర్ గురు కులంలో పాము కాటు కలకలం.. నాలుగు నెలల క్రితం పాముకాటుతో ఇద్దరు విద్యార్థులు మృతి..
- Peddapur Gurukulam: జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటు కలకలం సృష్టిస్తుంది. 8 వ తరగతి విద్యార్థి పాము కాటుకు గురై కోరుట్ల ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు.నాలుగు నెలల క్రితం ఇద్దరు విద్యార్థులు పాముకాటుతో మృతి చెందగా, మరో విద్యార్థి పాము కాటు గురి కావడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.
Thu, 19 Dec 202412:22 AM IST
తెలంగాణ News Live: Vemulawada Murder: వేములవాడ లో యువకుడు దారుణ హత్య… అక్రమ సంబంధమే కారణమని అనుమానం…
- Vemulawada Murder: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో పొడిచి నరికి చంపారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.