మార్గశిర మాసంలో సప్త శ్రీనివాస దర్శనం, పంచ వైష్ణవ క్షేత్రదర్శనం, త్రిముఖ వైష్ణవ దర్శనం పేరుతో ప్రతి శుక్ర, శనివారం ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రతి శుక్ర, శనివారాల్లో రాత్రి సమయంలో బస్సు మచీలిపట్నం ఆర్టీసీ డీపో నుంచి బయలుదేరుతోంది. అప్పనపల్లి, యానాం, మండపేట, వాడపల్లి, అన్నవరప్పాడు, కొడమంచిలి, అబ్బిరాజుపాలెం దర్శనం అనంతరం తిరిగి మచిలీపట్నం చేరుకుంటారు.
Home Andhra Pradesh సప్త శ్రీనివాస, పంచ వైష్ణవ క్షేత్రాల దర్శనానికి ప్రత్యేక బస్సులు.. ప్యాకేజీ వివరాలు ఇవే!-apsrtc is...