Brahmamudi Serial December 19th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 19 ఎపిసోడ్‌లో బ్యాంక్ వాళ్లు వచ్చి ఇంటిని సీజ్ చేస్తామని, ఇంటి నుంచి బయటకు వెళ్లమని అంటారు. సీతారామయ్యపై కోర్టులో కేసు వేసి అయినా ఆస్తి దక్కించుకుంటామని ధాన్యలక్ష్మీ, రుద్రాణి అంటారు. దాంతో ఇందిరాదేవికి హార్ట్ ఎటాక్ వస్తుంది.
Home Entertainment Brahmamudi December 19th Episode: దుగ్గిరాల ఇల్లు సీజ్- రాజ్ న్యూ ప్లాన్- ఇందిరాదేవికి గుండెపోటు-...