మీ టాయిలెట్‌ని శుభ్రంగా ఉంచుకోవడం మీ ఇంటిల్లిపాది ఆరోగ్యానికి అత్యంత అవసరం. సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ స్టోర్లలో లభించే బోలెడన్ని టాయిలెట్ క్లీనర్లు ప్రభావవంతంగా పనిచేసినప్పటికీ, వాటికి ఖర్చు ఎక్కువనే చెప్పాలి. పైగా పర్యావరణానికి, మీ ఆరోగ్యానికి హాని కలిగించే కఠినమైన రసాయనాలను కలిగి ఉంటాయి.