ఫార్ములా ఈరేస్ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అసలు ఈ వ్యవహారంలో ఎలాంటి అవినీతి లేదన్నారు. రేస్ రద్దు కావటానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన ప్రభుత్వం… అసలు విషయాలను దాచిపెడుతోందని చెప్పారు.