IPL Jersey Price: ఐపీఎల్‌లో జెర్సీ స్పానర్‌షిప్‌ల ద్వారానే ఫ్రాంచైజ్‌లు కోట్లు సంపాదిస్తోన్నట్లు సమాచారం. 2025లో ముంబై ఇండియన్స్ జెర్సీలపై లారిట్జ్ నడ్సెన్ బ్రాండ్ పేరు కనిపించబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏడాది నలభై కోట్లతో ఆ సంస్థ ముంబై తో డీల్ కుదర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.