వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో
టెలివిజన్ ప్రయోక్తగా, షో నిర్వాహకుడిగా, సినిమా దర్శకుడిగా, వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రేక్షకుల్ని అలరించి, తనదైన ముద్ర వేసుకున్న ఓంకార్ “ఇస్మార్ట్ జోడి సీజన్ 3″ని మరింత ట్రెండీగా, తరాలతో పాటు మారుతున్న అభిరుచుల్ని కూడా ఆకర్షించేలా అందించనున్నారు.