Karimnagar Congress: కరీంనగర్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు భగ్గుమన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జి పురుమల్ల శ్రీనివాస్ పార్టీ ముఖ్య నేతలపై ఫైరయ్యారు. పుష్ప తరహాలో తాను ఫ్లవర్ కాదని.. ఫైర్ అంటూ కార్యకర్తల సమక్షంలో తన ఆవేదనను, ఆక్రోశం  వెళ్ళగక్కారు. ఇక సహించనని అల్టిమేటం ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here