Krithi Shetty: తొలి మూవీ ఉప్పెన నుంచి ట్రెడిష‌న‌ల్ రోల్స్‌లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది కృతిశెట్టి. ఎక్స్‌పోజింగ్‌, గ్లామ‌ర్ రోల్స్‌కు దూరంగా ఉంటోంది. హీరోయ‌న్ల మ‌ధ్య పోటీ కార‌ణంగా కృతిశెట్టి త‌న రూట్‌ను మార్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here