బుధవారం ముంబై తీరంలో పర్యాటకుల ఫెర్రీ బోటు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. ఎంతో ఉల్లాసంగా ప్రయాణం ఫెర్రీని అదే తీరంలో విహరిస్తున్న ఓ స్పీడు బోటు.. మృత్యువులా దూసుకొచ్చి ఢీకొట్టింది. సెక్షన్లలో బోటు మునిగిపోయింది. రక్షించే లైఫ్ జాకెట్లు హ్యాండిచ్చాయి. అలా 13 మంది ప్రయాణికులు తీరంలోనే జలసమాధి అయ్యారు. ఈ ప్రమాదంతో పర్యాటకులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here