కమర్షియల్ సినిమాకు అర్థం మార్చేసిన పుష్ప 2.. బాక్సాఫీస్ దగ్గర చరిత్రను తిరగరాసింది.. పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా రూ.1508 కోట్లు వసూలు చేసింది. ఈ మార్క్ అత్యంత వేగంగా అందుకున్న ఇండియన్ మూవీ అనే క్యాప్షన్ తో కాసేపటికే మరో ట్వీట్ కూడా చేసింది. తొలి మూడు రోజుల్లోనే రూ.600 కోట్ల గ్రాస్, ఐదు రోజుల్లో రూ.900 కోట్లు, తొలి వారంలోనే రూ.1000 కోట్లు అందుకున్న పుష్ప 2 మూవీ.. 14 రోజుల్లో రూ.1500 కోట్ల మార్క్ అందుకుంది.
Home Entertainment Pushpa 2 Box Office Collection: చరిత్ర సృష్టించిన పుష్ప 2.. అత్యంత వేగంగా రూ.1500...