Team India: బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ మ‌ధ్య‌లో నే ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై టీమిండియా స్పిన్‌ దిగ్గ‌జ అశ్విన్ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌డం క్రికెట్ వ‌ర్గాల‌తో పాటు అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. అశ్విన్ బాట‌లోనే మ‌రో ఐదుగురు సీనియ‌ర్ క్రికెట‌ర్లు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించనున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here