తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఒకటి రెండు నెలల్లోనే రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని ప్రరటించారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నామని అసెంబ్లీ వేదికగా తెలిపారు. కొత్త రేషన్ డీలర్ షాపులు ఇచ్చే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.